చుక్క కూర పచ్చడి
కావలిసిన పదార్థాలు
1. చుక్క కూర 3 కట్టలు
2. పసుపు
3. ఉప్పు రుచికి సరిపడా
1. చుక్క కూర 3 కట్టలు
2. పసుపు
3. ఉప్పు రుచికి సరిపడా
పోపు దినుసులు
మినపప్పు 1 స్పూన్ ,ఆవాలు కొద్దిగా ,మెంతులు కొద్దిగా,
ఇంగువ కొద్దిగా ,ఎండుమిరపకాయలు 10, ఆయిల్ చిన్న కప్పు
మినపప్పు 1 స్పూన్ ,ఆవాలు కొద్దిగా ,మెంతులు కొద్దిగా,
ఇంగువ కొద్దిగా ,ఎండుమిరపకాయలు 10, ఆయిల్ చిన్న కప్పు
తయారీ విధానం
ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ,ఆయిల్ వేసి ,
పైన చెప్పిన పోపుదినుసులను వేసి ,
దోరగా వేపుకుని చల్లారనివ్వాలి .
చల్లారాక తగినంత ఉప్పు వేసి మెత్తగా పొడి లాగ చేసుకోవాలి .
చుక్క కూరను శుభ్రం గా కడిగి సన్నగా తరుగుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక, ఆయిల్ వేసి ,
తరిగి పెట్టుకున్న చుక్క కూరను ,పసుపును , కొద్దిగా ఉప్పును వేసి ,
దగ్గర పడేంత వరకు మగ్గనిచ్చి ,
ముందుగా తయారు చేసి పెట్టుకున్న కారం పొడిని వేసి ,
బాగా కలిపి ఒక పక్కన పెట్టుకోవాలి .
స్టవ్ పైన వేరే బాణలి పెట్టి వేడెక్కాక ఆయిల్ కొద్దిగా వేసి ,
వేడెక్క నిచ్చి ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న పచ్చడిని వేసి
ఆయిల్ అంతా పచ్చడిలో ఇంకేంత వరకు ఉంచి
స్టవ్ ఆఫ్ చేసుకుంటే
చుక్కకూర పచ్చడి రెడీ అవుతుంది

ఈ పచ్చడి ఒక 10. రోజులపాటు నిలువ ఉంటుంది.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subbalakshmi
Achanta Subhadevi