ములక్కాడ పిండి కూర
కావలిసిన పదార్థాలు
1. ములక్కాడలు 3.
2. బియ్యం ఒక కప్పు
3. ఆవాలు కొద్దిగా
4. పచ్చిమిర్చి 4.
5. ఉప్పు రుచికి సరిపడా
6. పసుపు కొద్దిగా
7. కరివేపాకు
1. ములక్కాడలు 3.
2. బియ్యం ఒక కప్పు
3. ఆవాలు కొద్దిగా
4. పచ్చిమిర్చి 4.
5. ఉప్పు రుచికి సరిపడా
6. పసుపు కొద్దిగా
7. కరివేపాకు
పోపు దినుసులు
మినపప్పు 1 స్పూన్ ,ఆవాలు అర స్పూన్, జీలకర్ర అర స్పూన్,
ఎండుమిరపకాయలు 2, ఆయిల్ 2. స్పూన్స్
మినపప్పు 1 స్పూన్ ,ఆవాలు అర స్పూన్, జీలకర్ర అర స్పూన్,
ఎండుమిరపకాయలు 2, ఆయిల్ 2. స్పూన్స్
తయారీ విధానం
ముందుగా బియ్యాన్ని , ఆవాలను శుభ్రంగా కడిగి ,
ఒక గిన్నెలో తగినన్ని నీళ్లు పోసి ఓకే గంట సేపు నానబెట్టుకోవాలి .
నానిన వీటిని పచ్చిమిర్చి , తగినంత ఉప్పు వేసి ,
మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ములక్కాడలను శుభ్రంగా కడిగి, ముక్కలుగా తరిగి ,
తగినన్ని నీళ్లు పోసి ,ఉడికించికోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ,ఆయిల్ వేసి ,
పైన చెప్పిన పోపు దినుసులను వేసి ,
దోరగా వేగిన తరువాత కరివేపాకు వేసి, వేగాకా ,
ముందుగా ఉడికించి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు ,
గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి మిశ్రమము వేసి ,
బాగా కలిపి ఒక గ్లాసు నీళ్లు పోసి బాగా ఉడకనివ్వాలి .
మధ్య మధ్య లో కలుపుతూ ఉండాలి.
స్టవ్ మంట సిమ్ లో ఉండేలా చూసుకోవాలి .
కూర అంతా బాగా దగ్గర పడేంత వరకు ఉంచి
స్టవ్ ఆఫ్ చేసుకోవాలి

వేడి అన్నం లో నెయ్యి వేసుకు తింటే రుచిగా ఉంటుంది
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subbalakshmi
Achanta Subhadevi