సాంబార్ పొడి
కావలిసిన పదార్థాలు
1. సెనగ పప్పు 3. స్పూన్స్
2. మినపప్పు 3. స్పూన్స్
3. ధనియాలు 2. స్పూన్స్
4. జీలకర్ర అర స్పూన్
5. ఆవాలు అర స్పూన్
6. ఇంగువ కొద్దిగా
7. మిరియాలు 6
8. ఎండుమిరపకాయలు 6.
9. బియ్యం కొద్దిగా
10. ఆయిల్ 1 స్పూన్
1. సెనగ పప్పు 3. స్పూన్స్
2. మినపప్పు 3. స్పూన్స్
3. ధనియాలు 2. స్పూన్స్
4. జీలకర్ర అర స్పూన్
5. ఆవాలు అర స్పూన్
6. ఇంగువ కొద్దిగా
7. మిరియాలు 6
8. ఎండుమిరపకాయలు 6.
9. బియ్యం కొద్దిగా
10. ఆయిల్ 1 స్పూన్
తయారీ విధానం
ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి ,
వేడెక్కాక ఆయిల్ వేసి ,
పైన చెప్పిన పోపు దినుసులను వేసి ,
దోరగా వేపుకుని , స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
వీటిని చల్లారాక మెత్తని పొడి లాగ
గ్రైండ్ చేసుకుని
ఒక డబ్బాలో పోసుకుంటే
ఘుమ ఘుమ లాడే సాంబార్ పొడి రెడీ
ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి ,
వేడెక్కాక ఆయిల్ వేసి ,
పైన చెప్పిన పోపు దినుసులను వేసి ,
దోరగా వేపుకుని , స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
వీటిని చల్లారాక మెత్తని పొడి లాగ
గ్రైండ్ చేసుకుని
ఒక డబ్బాలో పోసుకుంటే
ఘుమ ఘుమ లాడే సాంబార్ పొడి రెడీ
ఒక నెల రోజులపాటు నిలువ ఉంటుంది.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి.
విజ్ఞప్తి :
మొబైల్ లో చదివే వారు " విషయ సూచిక " కోసము అడుగున ఉన్న
" వెబ్ వ్యూ " పైన క్లిక్ చేస్తే మిగతా పోస్టింగ్స్ వివరాలు లభిస్తాయి.
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi
మన పూర్వికులు మనకు ఆరోగ్యాన్ని , రుచి ని అందించే వంటకాలను అందించారు ....వాటిని మళ్ళీ మన ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశమే ఈ మా ప్రయత్నము.... ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు.