కావలిసిన పదార్ధాలు
1. బీరకాయ లు 2
2. ఉల్లిపాయలు 2
3 .పచ్చిమిర్చి 3
4 .బియ్యపు పిండి ఒక కప్పు
5. సెనగ పిండి 2 స్పూన్స్
6 .కారం కొద్దిగా
7. జీలకర్ర కొద్దిగా
8 .ఉప్పు తగినంత
9 .ఆయిల్ తగినంత
10. కొత్తిమీర తరుగు
తయారీ విధానం
ముందుగా బీరకాయ ను శుభ్రంగా కడిగి ,
పైన వున్న చెక్కు తీసి చిన్నముక్కలు తరగాలి.
ఉల్లి పాయ ,పచ్చి మిర్చి లను
సన్నగా తరుగు కోవాలి
ఒక బౌల్ లోకి బీరకాయముక్కలు ,
ఉల్లిపాయ ముక్కలు , పచ్చిమిర్చి ముక్కలు , కొత్తిమీర తరుగు
ఒక బౌల్ లోకి బీరకాయముక్కలు ,
ఉల్లిపాయ ముక్కలు , పచ్చిమిర్చి ముక్కలు , కొత్తిమీర తరుగు
బియ్యంపిండి , కాస్త శనగపిండి , కారం ,జీలకర్ర ,
తగినంత ఉప్పు వేసి
తగినంత ఉప్పు వేసి
గట్టిగా కలిపితే ముద్ద లాగ అవుతుంది .
నీళ్ళు పొయ్యకూడదు .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి
వేడెక్కాక , ముందుగా తయారు చేసుకున్న పిండిని
వడియాల్లా వేసి దోరగా వేపుకుంటే
బీర కాయ వడియాలు రెడీ.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi
విజ్ఞప్తి :
మొబైల్ లో చదివే వారు " విషయ సూచిక " కోసము అడుగున ఉన్న
" వెబ్ వ్యూ " పైన క్లిక్ చేస్తే మిగతా పోస్టింగ్స్ వివరాలు లభిస్తాయి.