అటుకుల. MIXTURE
కావలిసిన పదార్థాలు
1. అటుకులు 2 కప్పులు
2. పల్లీలు అరకప్పు
3. గుల్ల సెనగపప్పు అర కప్పు
4. జీడిపప్పు పలుకులు పావు కప్పు
5. కరివేపాకు కొద్దిగా
6. కారం తగినంత
7. ఉప్పు తగినంత
8. ఆయిల్ పావు లీటరు
1. అటుకులు 2 కప్పులు
2. పల్లీలు అరకప్పు
3. గుల్ల సెనగపప్పు అర కప్పు
4. జీడిపప్పు పలుకులు పావు కప్పు
5. కరివేపాకు కొద్దిగా
6. కారం తగినంత
7. ఉప్పు తగినంత
8. ఆయిల్ పావు లీటరు
తయారీ విధానం
కరివేపాకును శుభ్రం గా కడిగి , తడి లేకుండా ఆరబెట్టుకోవాలి .
కారమును , ఉప్పు ను , తగినంత ఒక బౌల్ లోకి ,
తీసుకుని కలుపుకోవాలి . స్టవ్ వెలిగించి , బాణలి పెట్టి వేడెక్కాక ,
ఆయిల్ వేసి ముందుగా , అటుకులను వేపుకుని ,
టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి , తరువాత ,
వరుసగా పల్లీలు , గుల్లసెనగపప్పు , జీడిపప్పు పలుకులు ,
కరివేపాకులను , వేసి , దోరగా వేపకుని , అటుకుల మీద వేసుకుని
తరువాత ముందుగా తయారుచేసి పెట్టుకున్న ఉప్పు , కారం మిశ్రమాన్ని
తగినంత వేసి బాగా కలుపుకుంటే అటుకుల mixture రెడీ.

ఒక 15 రోజుల పాటు నిలువ ఉంటాయి.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi
విజ్ఞప్తి :
మొబైల్ లో చదివే వారు " విషయ సూచిక " కోసము అడుగున ఉన్న
" వెబ్ వ్యూ " పైన క్లిక్ చేస్తే మిగతా పోస్టింగ్స్ వివరాలు లభిస్తాయి.