ఆరోగ్య చిట్కాలు 3
1. పుచ్చకాయలో ఉండే లైకొపీన్.. గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి కాపాడుతుంది.2. సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి.
3. దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది.
4. ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి.
5. చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
6. కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు.
7. క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి.
8. యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.
9. వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది.
10. పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి.