మైసూర్ పాక్
కావలిసిన పదార్థాలు
1. సెనగ పిండి 1 గ్లాసు
2. పంచదార 2 గ్లాసులు
3. నెయ్యి మరియు డాల్డా 2 గ్లాసులు
4. ఏలకుల పొడి కొద్దిగా
5. నీళ్లు తగినన్ని
1. సెనగ పిండి 1 గ్లాసు
2. పంచదార 2 గ్లాసులు
3. నెయ్యి మరియు డాల్డా 2 గ్లాసులు
4. ఏలకుల పొడి కొద్దిగా
5. నీళ్లు తగినన్ని
తయారీ విధానం
ముందుగా స్టవ్ వెలిగించి , బాణలి పెట్టి , వేడెక్కాక ,
కొద్దిగా నెయ్యి వేసి ,
సెనగపిండిని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి .
ఒక వెడల్పయిన బాణలిలో ,
పంచదార ,తగినన్ని నీళ్లు పోసి , స్టవ్ మీద పెట్టి ,
రెండు పొంగులు రానిచ్చి ,
ఏలకుల పొడి , సెనగపిండిని వేసి ,బాగా కలిపి ,
తరువాత కరగబెట్టుకున్న డాల్డా , నెయ్యి మిశ్రమాన్ని
ఒక గుంత గరిట తో
కొంచెం , కొంచెం పోస్తూ ,
అట్లకాడతో కలుపుతూ తూ ఉండాలి .
నెయ్యి అంతా పిండిలోకి ఇంకి ,
ఈ మిశ్రమం బాగా దగ్గర పడి
గుల్లగా అవుతుంది అప్పుడు
బాణలి గోడలకు అంటుకోకుండా వున్నప్పుడు ,
స్టవ్ ఆఫ్ చేసుకుని ,
నెయ్యి రాసిన ప్లేటులోకి ఈ మిశ్రమాన్ని పోసుకుని ,
ఒక గ్లాసు తో గాని , అట్లకాడ తో గాని ,
పైన నునుపు చేసుకుని
చాకుతో గాట్లు పెట్టు కుంటే
మైసూర్ పాక్ రెడీ.
బాగా ఆరిన తరువాత ముక్కలు విడివిడి గా వచ్చేస్తాయి.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi
విజ్ఞప్తి :
మొబైల్ లో చదివే వారు " విషయ సూచిక " కోసము అడుగున ఉన్న
" వెబ్ వ్యూ " పైన క్లిక్ చేస్తే మిగతా పోస్టింగ్స్ వివరాలు లభిస్తాయి.