క్యాబేజీ పకోడీ
కావలిసిన పదార్థాలు
1. క్యాబేజీ పావుకేజీ
2. సెనగ పిండి పావుకేజీ
3. అల్లం చిన్న ముక్క
4. పచ్చిమిర్చి 4.
5. కొత్తిమీర
6. పసుపు
7. కారం కొద్దిగా
8. జీలకర్ర ఆర స్పూన్
9. ఉప్పు రుచికి సరిపడా
10. ఆయిల్ పావులీటరు
11. నీళ్లు తగినన్ని
1. క్యాబేజీ పావుకేజీ
2. సెనగ పిండి పావుకేజీ
3. అల్లం చిన్న ముక్క
4. పచ్చిమిర్చి 4.
5. కొత్తిమీర
6. పసుపు
7. కారం కొద్దిగా
8. జీలకర్ర ఆర స్పూన్
9. ఉప్పు రుచికి సరిపడా
10. ఆయిల్ పావులీటరు
11. నీళ్లు తగినన్ని
తయారీ విధానం
ముందుగా క్యాబేజీ ని శుభ్రంగా కడిగి ,సన్నగా తరుగుకోవాలి .
అల్లమును ,పచ్చిమిర్చి ని ,చిన్న ముక్కలుగాను ,
కొత్తిమీరను సన్నగాను ,తరుగుకోవాలి .
పైన చెప్పిన క్యాబేజీ ,అల్లం ,కొత్తిమీర , పచ్చిమిర్చిలను ,
ఒక బౌల్ లోకి తీసుకుని, తగినంత ఉప్పు వేసి,
బాగా కలిపి
ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి.
తరువాత దీనిలో కారం ,జీలకర్ర ,సెనగపిండి ,వేసి
బాగా కలిపి అవసరమైతే ,కొద్దిగా నీళ్లు పోసుకుని ,కలుపుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి
వేడెక్కాక ఆయిల్ వేసి దీంట్లో ముందుగా తయారు చేసి పెట్టుకున్న
క్యాబేజీ మిశ్రమాన్ని ,పకోడీ మాదిరిగా వేసి ,దోరగా వేపుకుంటే ,
క్యాబేజీ పకోడీ రెడీ అవుతాయి

వీటిని టమాటా సాస్ తో గాని మిర్చి సాస్ తో గాని తింటే రుచిగా ఉంటాయి.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer
Achanta Subbalakshmi
Achanta Subhadevi