కీరా దోసకాయ పెరుగు పచ్చడి
( Kachambar of cucumber )
కావలిసిన పదార్థాలు
1. కీరా దోసకాయ 1.
2. పెరుగు 2కప్పులు
3. పచ్చిమిర్చి 2
4. కొత్తిమీర
5. ఉప్పు రుచికి సరిపడా
6. పుదీనా
1. కీరా దోసకాయ 1.
2. పెరుగు 2కప్పులు
3. పచ్చిమిర్చి 2
4. కొత్తిమీర
5. ఉప్పు రుచికి సరిపడా
6. పుదీనా
తయారీ విధానం
ముందుగా కీరా దోసకాయను శుభ్రంగా కడిగి ,
సన్నగా చిన్న ముక్కలుగా ను ,
పచ్చిమిర్చిని చీలికలుగాను , కొత్తిమీర ను సన్నగా తరుగుకోవాలి.
ఒక బౌల్ లో పెరుగును తీసుకుని , దానిలో ఉప్పు ,కీరా దోసకాయ ముక్కలు ,
పచ్చిమిర్చి చీలికలు , కొత్తిమీర, వేసి బాగా కలిపి ,
కొద్దిసేపు నాననివ్వాలి ,పుదినా తో గార్నిష్ చేసుకోవాలి .
కీరా దోసకాయ పెరుగు పచ్చడి రెడీ.
దీనిని చపాతీలోకి ,పులావ్ లోకి బాగుంటుంది.
" As cool as cucumber " అంటారు , చలవ చేసే ఈ
కీరా దోసకాయ పెరుగు పచ్చడి ...వేసవి లో ఉపయోగకరం గా ఉంటుంది.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer
Achanta Subbalakshmi
Achanta Subhadevi