Tuesday, 29 December 2015

Bhindi receipe

ప్రాతః కాలమున కరదర్శనం


కరదర్శనం

కరాగ్రే వసతే లక్ష్మీ
కరమధ్యే సరస్వతి
కరమూలేతు  గోవిందః
ప్రభాతే కరదర్శనం //

చేయి పైభాగాన లక్ష్మీ,
మధ్యభాగమున సరస్వతి,
 చివరిభాగమున గోవిందుడు వున్నందున

 ప్రాతః కాలమున ఈ శ్లోకం చదివి
మన రెండు చేతులను కళ్ళకు అద్దుకోవలెను.
లేదా
మూడుసార్లు శ్రీహరి,  శ్రీహరి  శ్రీహరి  అని తలస్తూ కరదర్శనం చేసుకోవలెను.

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/

Chase your dreems

Monday, 28 December 2015

సంకష్టనాశన గణేశ స్తోత్రం


                                                         సంకష్టనాశన గణేశ స్తోత్రం

నారద ఉవాచ –


ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్ |

భక్తావాసం స్మరేనిత్యం ఆయుష్కామార్థసిద్ధయే || ౧ ||

ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్ |

తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్ || ౨ ||

లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ |

సప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం తథాష్టమమ్ || ౩ ||

నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకమ్ |

ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్ || ౪ ||

ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః
|
న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరః ప్రభుః || ౫ ||

విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ |

పుత్రార్థీ లభతే పుత్రాన్మోక్షార్థీ లభతే గతిమ్ || ౬ ||

జపేద్గణపతిస్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ |

సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః || ౭ ||

అష్టానాం బ్రాహ్మణానాం చ లిఖిత్వా యః సమర్పయేత్
|
తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః ||

మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/


Sunday, 27 December 2015

కృష్ణాష్టకం

కృష్ణాష్టకం

శ్రియాశ్లిష్టో విష్ణుః స్థిరచరగురుర్వేదవిషయో
ధియాం సాక్షీ శుద్ధో హరిరసురహంతాబ్జనయనః |
గదీ శంఖీ చక్రీ విమలవనమాలీ స్థిరరుచిః
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః || ౧ ||

యతః సర్వం జాతం వియదనిలముఖ్యం జగదిదమ్
స్థితౌ నిశ్శేషం యోఽవతి నిజసుఖాంశేన మధుహా |
లయే సర్వం స్వస్మిన్హరతి కలయా యస్తు స విభుః
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః || ౨ ||

అసూనాయమ్యాదౌ యమనియమముఖ్యైః సుకరణై-
ర్నిరుద్ధ్యేదం చిత్తం హృది విలయమానీయ సకలమ్ |
యమీడ్యం పశ్యంతి ప్రవరమతయో మాయినమసౌ
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః || ౩ ||

పృథివ్యాం తిష్ఠన్యో యమయతి మహీం వేద న ధరా
యమిత్యాదౌ వేదో వదతి జగతామీశమమలమ్ |
నియంతారం ధ్యేయం మునిసురనృణాం మోక్షదమసౌ
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః || ౪ ||

మహేంద్రాదిర్దేవో జయతి దితిజాన్యస్య బలతో
న కస్య స్వాతంత్ర్యం క్వచిదపి కృతౌ యత్కృతిమృతే |
కవిత్వాదేర్గర్వం పరిహరతి యోఽసౌ విజయినః
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః || ౫ ||

వినా యస్య ధ్యానం వ్రజతి పశుతాం సూకరముఖామ్
వినా యస్య జ్ఞానం జనిమృతిభయం యాతి జనతా |
వినా యస్య స్మృత్యా కృమిశతజనిం యాతి స విభుః
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః || ౬ ||

నరాతంకోత్తంకః శరణశరణో భ్రాంతిహరణో
ఘనశ్యామో వామో వ్రజశిశువయస్యోఽర్జునసఖః |
స్వయంభూర్భూతానాం జనక ఉచితాచారసుఖదః
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః || ౭ ||

యథా ధర్మగ్లానిర్భవతి జగతాం క్షోభకరణీ
తదా లోకస్వామీ ప్రకటితవపుః సేతుధృగజః |
సతాం ధాతా స్వచ్ఛో నిగమగుణగీతో వ్రజపతిః
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః || ౮ ||

Ginger tea uses

Ginger tea uses

Ginger tea is used to relieve a variety of problems, and additional ingredients such as honey, lemon or orange can improve the taste of ginger tea, as well as its health benefits.
Treat Nausea
One of the most recognized benefits of ginger tea is its ability to relieve nausea. A cup of tea before the traveling can prevent nausea and vomiting. Ginger tea is excellent for pregnant women who have problems with morning sickness. Always drink a cup of ginger tea once you feel the first signs of nausea.
Relieves Stress

Ginger tea has a soothing effect on both body and mind. It can  relieve stress and  tension. A single cup of tea can significantly improve your mood. It gives a calming feeling of freshness. When you are stressed, do not go for some unhealthy relaxation methods, and drink a cup of ginger tea instead – it is proven to reduce the cortisone level in the body.

Improves Circulation

Vitamins, minerals and amino acids contained in ginger will improve the blood circulation and reduce the risk of cardiovascular diseases. Ginger will also prevent the formation of plaque in the arteries and significantly reduce the risk of heart attack or stroke.

Relieves Menstrual Problems

In the traditional Chinese medicine ginger tea (and some brown sugar added) is used to relieve menstrual cramps. Women who often experience severe menstrual cramps should apply some warm ginger tea compresses. Soak a small towel in some hot ginger tea and place it on the stomach. You will soon feel how your muscles relax and the pain disappears.

Improves Digestion

Ginger tea will speed up the food digestion and improve the nutrient absorption. It will also reduce the bloating caused by fast food and overeating. Ginger tea can also regulate your appetite.

Relieves Migraine

Ginger is very effective in relieving migraine. A cup of ginger tea will significantly reduce the chronic inflammation, which is the leading risk factor for the occurrence of migraine.

Relieves Symptoms Of Arthritis

Ginger has a great anti-inflammatory effect, and warm compresses of ginger tea will the relieve the joint pain that causes arthritis.

Increases Fertility

In ancient Chinese medicine ginger was used as an aphrodisiac. Also, it is believed to increase the fertility in men. Some studies have showed that consuming ginger on a daily base can increase the concentration of sperm and help in cases of erectile dysfunction.


Saturday, 26 December 2015

కర్పూరం///ఔషధ గుణాలు


                                                             కర్పూరం

దేవుని పూజలో ధూపదీపాల్లాగే, కర్పూరంతో ఇచ్చే మంగళ హారతికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. ధూపం వల్ల ఏయే ప్రయోజనాలు ఉన్నాయో హారతివల్ల కూడా ఆయా ప్రయోజనాలు నెరవేరుతాయి.

సాధారణంగా దేవునికి కర్పూరంతో హారతి ఇస్తారు.
ఇలా కర్పూరంతో హారతి ఇవ్వడమే మంచిది, శ్రేష్టం.

కర్పూరం చెట్టు నుండి ఉత్పత్తి అవుతుంది కర్పూర చెట్ల కాండానికి గాట్లు పెడతారు. ఆ గాట్లలోంచి పాలు వస్తాయి. ఆ పాలతో కర్పూరం తయారౌతుంది. కర్పూర వృక్షాలు మన దేశంలో చాలా తక్కువ. జపాన్, చైనా దేశాల్లో ఈ చెట్లు ఎక్కువగా ఉన్నాయి.


1. కర్పూరం సూక్ష్మ క్రిములను నిర్మూలిస్తుంది.
2. కాలుష్యాన్ని పోగొట్టి, వాతావరణాన్నిస్వచ్చంగా మారుస్తుంది.
3. కళ్ళకు మంచిది.
4. జలుబును, కఫాన్ని తగ్గిస్తుంది.
5. ఒక శుభ్రమైన వస్త్రంలో కొన్ని బియ్యపుగింజలు,
    కొద్దిగా కర్పూరం వేసి దాన్ని చిన్న ముడిలా చుట్టి ,
    ఆ వాసన  పీల్చడము వలన
    జలుబు తగ్గుతుంది,
   పూడుకుపోయిన ముక్కు యధాస్థితికి వస్తుంది.

6. కర్పూరం అతి దాహం, ముఖ శోష లాంటి అనారోగ్యాలను నివారిస్తుంది.
7. మంటలు, దురదలు లాంటి చర్మ వ్యాధులకు బాగా పనిచేస్తుంది.
8. మానసిక జబ్బులను సైతం పోగొడుతుంది.
9. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్త ప్రసరణ సవ్యంగా ఉండేలా చేస్తుంది.
10. గొంతు పూడుకుపోవడం, స్వరపేటికలో ఉండే దోషాలను నివారిస్తుంది.
11. అలజడులు, ఆందోళనలు తగ్గించి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తుంది .
12. . గాలిని శుభ్రం చేసే గుణం ఉండడం వల్ల శ్వాసకోశ సమస్యలు,
        కొన్ని రకాల గుండె సమస్యలకు నివారిణిగా కూడా ఉపకరిస్తుంది.

13. గాలి తాకిడికే కరిగిపోయే గుణం ఉండడం వల్ల ,
       కర్పూరాన్ని కాల్చకుండానే దోమల్ని నివారించవచ్చు.

14. ఉదయం, సాయంత్రం గదిలో ఇరువైపులా
      రెండు బిళ్లలు ఉంచేస్తే చాలు. ముఖ్యంగా దోమలు ,
      కర్పూరం బిళ్లలు పెడితే అవి పారిపోతాయి.

15.  ఓ కప్పు నీళ్లల్లో కర్పూరం బిళ్లలు వే సి పడక గదిలో పెట్టేస్తే
       ఆ వాసనకు నిద్రాభంగం కలిగించే సూక్ష్మజీవులన్నీ లేకుండా పోతాయి.

ఆయుర్వేద చికిత్సలో కర్పూరాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు.

అసలు కర్పూర సువాసన పీలిస్తే చాలు శారీరక రుగ్మతలన్నీ పోయినట్లు,
సేద తీరినట్లు ఉంటుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది.


దేవాలయం లాంటి పవిత్ర ప్రదేశంలో  కర్పూరం ఒక చక్కటి
ఆధ్యాత్మికవాతావరణాన్ని సృష్టిస్తుంది కర్పూరం.


కర్పూరంలో అనేక రకాలు ఉన్నాయి.

1. హిమ కర్పూరం,
2. వర్ణ కర్పూరం,
3. శంకరావాస కర్పూరం,
4. చీనా కర్పూరం,
5.  పచ్చ కర్పూరం మొదలైనవి ముఖ్యమైనవి.


ఇన్ని ఔషధ గుణాలు కలది, అద్భుతమైంది కనుకనే కర్పూరంతో మంగళ హారతి ఇస్తారు


Friday, 25 December 2015

అష్ట లక్ష్మీ స్తోత్రం


                                                                అష్ట లక్ష్మీ స్తోత్రం

ఆదిలక్ష్మీ ||
సుమనసవందిత సుందరి మాధవి చంద్రసహోదరి హేమమయే |
మునిగణమండిత మోక్షప్రదాయిని మంజుళభాషిణి వేదనుతే ||
పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే |
జయజయ హే మధుసూదనకామిని ఆదిలక్ష్మి సదా పాలయ మామ్ || ౧ ||

|| ధాన్యలక్ష్మీ ||
అహికలికల్మషనాశిని కామిని వైదికరూపిణి వేదమయే |
క్షీరసముద్భవ మంగళరూపిణి మంత్రనివాసిని మంత్రనుతే ||
మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే |
జయజయ హే మధుసూదనకామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మామ్ || ౨ ||

|| ధైర్యలక్ష్మీ ||
జయవరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే |
సురగణపూజిత శీఘ్రఫలప్రద జ్ఞానవికాసిని శాస్త్రనుతే ||
భవభయహారిణి పాపవిమోచని సాధుజనాశ్రిత పాదయుతే |
జయజయ హే మధుసూదనకామిని ధైర్యలక్ష్మి సదా పాలయ మామ్ || ౩ ||

|| గజలక్ష్మీ ||
జయ జయ దుర్గతినాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే |
రథగజతురగపదాదిసమావృత పరిజనమండిత లోకనుతే ||
హరిహరబ్రహ్మసుపూజితసేవిత తాపనివారిణి పాదయుతే |
జయజయ హే మధుసూదనకామిని గజలక్ష్మి రూపేణ పాలయ మామ్ || ౪ ||

|| సంతానలక్ష్మీ ||
అహిఖగ వాహిని మోహిని చక్రిణి రాగవివర్ధిని జ్ఞానమయే |
గుణగణవారిధి లోకహితైషిణి స్వరసప్తభూషిత గాననుతే ||
సకల సురాసుర దేవమునీశ్వర మానవవందిత పాదయుతే |
జయజయ హే మధుసూదనకామిని సంతానలక్ష్మి త్వం పాలయ మామ్ || ౫ ||

|| విజయలక్ష్మీ ||
జయ కమలాసని సద్గతిదాయిని జ్ఞానవికాసిని గానమయే |
అనుదినమర్చిత కుంకుమధూసరభూషిత వాసిత వాద్యనుతే ||
కనకధరాస్తుతి వైభవ వందిత శంకరదేశిక మాన్య పదే |
జయజయ హే మధుసూదనకామిని విజయలక్ష్మి సదా పాలయ మామ్ || ౬ ||

|| విద్యాలక్ష్మీ ||
ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోకవినాశిని రత్నమయే |
మణిమయభూషిత కర్ణవిభూషణ శాంతిసమావృత హాస్యముఖే ||
నవనిధిదాయిని కలిమలహారిణి కామిత ఫలప్రద హస్తయుతే |
జయజయ హే మధుసూదనకామిని విద్యాలక్ష్మి సదా పాలయ మామ్ || ౭ ||

|| ధనలక్ష్మీ ||
ధిమిధిమి ధింధిమి ధింధిమి ధింధిమి దుందుభి నాద సుపూర్ణమయే |
ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ శంఖనినాద సువాద్యనుతే ||
వేదపురాణేతిహాస సుపూజిత వైదికమార్గప్రదర్శయుతే |
జయజయ హే మధుసూదనకామిని ధనలక్ష్మి రూపేణ పాలయ మామ్ || ౮ ||

VITAMIN AVAILABLE. SOURCES

Vitamin  A: Sources of  vitamin A are  cheese, milk, eggs, fish, oil, meat, spinach, broccoli 
and a lot more fruits and vegetables. Vitamin A is an antioxidant that destroys free radicals 
and nourishes the hair scalp into producing healthy sebum for shiny and healthy hair growth. 
It prevents flakiness, itching and dryness. Include these foods regularly in your diet and 
see the difference in the texture and growth percentage within weeks.

Vitamin E: Sources of vitamin E are wheat germ oil, vegetable oil, nuts, dried beans, green vegetables and soyabeans. Inclusion of vitamin E in your diet improves blood circulation 
in the scalp. The scalp does not run dry and contains enough nutrition to keep the scalp well fed.

Vitamin C: Sources of vitamin C include pineapple, citrus fruits, green vegetables, tomatoes, strawberries, kale and a lot more of fruits and vegetables. A vitamin C diet maintains the overall health of hair, elasticity and texture and has rejuvenating properties.

Vitamin B12: Sources of vitamin B12 include milk products, chicken and fish. Basically this vitamin helps prevent hair loss.

Vitamin B6: Like vitamin B12, vitamin B6 also helps in preventing hair loss and the sources of  B6 include cereals, liver, yeast, meat and egg yolk.

Inositol: Sources of inositol include liver, grains and citrus fruits, and this vitamin keeps hair follicles healthy.

Biotin: Most hair health products in the market contain biotin nutrients such as egg yolk, 
liver, rice, banana, oatmeal, and whole grains. Biotin helps  against premature hair 
ageing and hair loss. It makes the hair follicles healthy and nutrient rich.

Vitamin B3: Also called as niacin. Its function is similar to vitamin E as it does not let the 
scalp get dry and improves scalp circulation. Its sources include turkey, meat, wheat germ, chicken and fish.

శివాభిషేక ఫలములు


శివాభిషేక ఫలములు


1 గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.
2 నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.
3 ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును.
4 పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
5 ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును
6 చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.
7 మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును.
8 మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
9 తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.
10 పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.
11 కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
12 రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
13 భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
14 గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.
15 బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.
16 నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.
17 అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును.
    శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు - పెరుగు కలిపిన
     అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది
    (మెత్తుట) పూజ చేయుదురు - ఆ అద్దిన అన్నాన్ని
    అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు,
    చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్న లింగార్చన).
18 ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.
19 ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.
20 నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.
21 కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.
22 నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.
23 మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.
24 పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును - శుభ కార్యములు జరుగ గలవు.

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/


Wednesday, 23 December 2015

ఆంజనేయ స్వామి : ఇష్టమైన పుష్పాలు


ఆంజనేయ స్వామి :     ఇష్టమైన  పుష్పాలు

ఆంజనేయ స్వామికి  ఇష్టమైన  పుష్పాలు గురించి పూజ్య  గురువులు
శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు ఇలా వివరించారు.

వైశఖమాసి కృష్ణాయాం - దశమ్యాం మందవాసరే!
పూర్వాభాద్రాభ్య నక్షత్రే - వైధ్రుతౌ హనుమా నభూతే||

ఆంజనేయ స్వామి వసంతఋతువు, వైశాఖ మాసం కృష్ణపక్షంలో, దశమి తిథి, శనివారం, పూర్వాభాధ్రా నక్షత్రంలో, వైధృతౌ మధ్యాహ్న కాలంలో అంజనీదేవికి జన్మించాడు. ఆంజనేయుడు అంజనాదేవి, కేసరుల ముద్దుబిడ్డ.
సదా రామనామామృతపాలన సేవితుడై గంధమాధశైలి యందు వసించు చిరంజీవి. ఆంజనేయ నామమహిమ అనితరమైనది.

అలాంటి మృత్యుంజయుడైన  ఆంజనేయ స్వామి ని

పొన్నపువ్వు, మొగలి, పొగడ, నంధివర్ధనం, మందారం, కడిమి, గజనిమ్మ, పద్మం, నల్లకలువ, మద్ది, సువర్ణ పుష్పం, గౌరీ మనోహరం, ఎర్ర గన్నేరు, కనకాంబరం, ములుగోరిట, మెట్ట తామర, పొద్దు తిరుగుడు, మంకెన, బండికెరి వెంద, అడవిమల్లె, కొండగోగు దింటెన, సన్నజాజి, మల్లె, గులాబి, మోదుగ, సంపంగి, జిల్లేడు, చంధ్త్ర కాంత, సురపున్నాగ, కుంకుమ పువ్వు మొదలైన పుష్పాలు అంటే ఇష్టం.

అలాగే తులసి, మాచిపత్రి, ఎర్రకలువ, గోరింట, ఉత్తరేణి, పసుపు, అక్షింతలు, తిరుమారేడు, నేరేడు, తమలాపాకులు కూడా ఆంజనేయునికి ప్రీతికరమైనవి అని పైన వివరించవడిన పుష్పాలు, పత్రాలతో స్వామివారి పూజిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి అని పండితులు అంటున్నారు.

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/


Tuesday, 22 December 2015

benifits of jama

జామ "
రోజు పెరటిలో దొరికే " జామ " . పోషక విలువలలో ఆపిల్ పండుతో సరితూగే జామ,
పీచు పదార్థాం అధికంగా ఉండే జామ లో విటమిన్ 'సీ' పుష్కలంగా ఉంటుంది. మనవశరీరానికి అవసరమైన బీటా కెరోటిన్లను జామ సమృద్థిగా అందిస్తుంది. 
జామ ఫలాలు తెలుపు, ఎరుపు రంగుల్లో ఉన్న కండను కలిగి ఉండటమ మనం చూస్తూనే ఉంటాం. అయితే ఆరెంజ్ రంగు కండ కలిగిన జామ ఫలాలు కూడా లభిస్తుంటాయి. కండ భాగంలోని గింజలను పరిశీలిస్తే చిన్నవైనా ధృడంగ ఉంటాయి. 
తెల్ల గుజ్జు జామ పండులో కంటే ఎరుపు, ఆరెంజి రంగు గజ్జు కలిగి ఉన్న జామ పళ్లలో బీటాకారోటిన్, పాలిఫినాల్స్, కెరటి నాయిడ్స్ వంటి ఫోషకాలు పుష్కలంగా ఉంటాయి.
రోజు 3 జామాకులను నమిలితే దంతక్షయం పోతుంది. జామాకులను నీటిలో మరగించి ఆ మిశ్రమాన్ని సేవిస్తే దగ్గు, జలుబు ఇట్టే మటుమాయమవుతాయి. పండిన జామపండును రోజు ఆహారంలా తీసుకుంటే రక్తపోటు అదుపులో ఉంటుంది. 
ముఖ్యంగా డైటింగ్ చేసేవారికి జామ పండు బలవర్థక ఆహారం. 
వృక్షశాస్త్ర వర్గీకరణలో 'మిర్టేసి' కుటుంబానికి చెందిన జామను 'సీడీఎమ్ గావా'గా పిలుస్తారు. ఏ మాత్రం అవకాశమున్న జామచెట్లను మీ పెరటిలో పెంచి ఇంటిల్లిపాది ఆరోగ్యవంతంగా ఉండండి.

గోవిందం పుండరీకాక్షం మాధవం మధు సూదనమ్



                                        గోవిందం పుండరీకాక్షం మాధవం మధు సూదనమ్

మత్స్యం కూర్మం వరాహం చ వామనం జనార్దనమ్
గోవిందం పుండరీకాక్షం మాధవం మధు సూదనమ్

పద్మనాభం సహస్రాక్షం వనమాలిం హలాయుధమ్
గోవర్దనం హృషీకేశం వైకుఠం పురుషోత్తమమ్

విశ్వరూపం వాసుదేవం రామం నారాయణం హరిమ్
దామోదరం శ్రీ ధరం చ వేదాంగంగరుడద్వజమ్

అనంతం కృష్ణగోపాలం జపతో నాస్తక పాగకమ్
గహం కోటి ప్రదానస్య అశ్వమేధశతస్య

కన్యాదాన సహస్రాణాం ఫలం ప్రాప్నోతి మానవః
అమాయం వాపౌర్ణమాస్యాం ఏకాదశ్యాంతదైవ చ
సంద్యాకాలే స్మరేనిత్యం ప్రాతఃకాలే తదైవ చ
మద్యాహ్నే చ జపేనత్యం సర్వపాపైఃప్రముచ్యతే.