కరదర్శనం
కరాగ్రే వసతే లక్ష్మీ
కరమధ్యే సరస్వతి
కరమూలేతు గోవిందః
ప్రభాతే కరదర్శనం //
చేయి పైభాగాన లక్ష్మీ,
మధ్యభాగమున సరస్వతి,
చివరిభాగమున గోవిందుడు వున్నందున
ప్రాతః కాలమున ఈ శ్లోకం చదివి
మన రెండు చేతులను కళ్ళకు అద్దుకోవలెను.
లేదా
మూడుసార్లు శ్రీహరి, శ్రీహరి శ్రీహరి అని తలస్తూ కరదర్శనం చేసుకోవలెను.
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/