రుజిత దివేకర్
భారత దేశం లో ఎక్కువ వేతనం ఇవ్వబడుతున్న డైటీషియన్.
జూనియర్ అంబానీ 108 కిలోల బరువు తగ్గేలా చేసిన వ్యక్తి .
ఆమె చెప్పిన కొన్ని ఆహార సూత్రాలు
1. స్థానికంగా దొరికే పండ్లను తినండి
అరటిపళ్ళు , ద్రాక్ష , సపోటా , మామిడి , ఏదైనా సరే
పళ్ళు అన్నిటిలోనూ ఫ్రక్టోజు ఉంటుంది . మామిడి తినడం ఆపిల్ తినడం కంటే హానికరం కాదు . ఎందుకూ అంటే మామిడి మీకు లోకల్ , ఆపిల్ మీకు లోకల్ కాదు ,
( ఆపిల్ కాశ్మీరు నుండి వస్తుంది , మామిడి మీకు లోకల్ గా దొరుకుతుంది )
ఫ్రక్టోజు మీ గ్లూకోజును నియంత్రణలో ఉంచుతుంది కనుక మీరు పళ్ళను నిరభ్యంతరంగా తినండి.
2. మీరు గింజలనుండి వచ్చిన నూనెలను వాడండి
.( వేరుశనగ నూనె , నువ్వులనూనె , కొబ్బరినూనె , ఆవనూనె ) పేకింగ్ లో వచ్చే vegetable నూనేలకన్నా ( ఆలివ్, రైస్ బ్రాన్ , refined ఆయిల్స్ ) మీరు ఆడించుకున్న ఆయిల్స్ మంచివి .
3. రుజిత ఎక్కువగా నెయ్యి గురించి చెబుతారు . ప్రతిరోజూ నెయ్యి ఎక్కువగా తినండి
అంటారు ఆమె ఏ ఆహారపదార్ధం లో నెయ్యి ఎక్కువగా తినవచ్చో దానిలో ఎక్కువగానూ
దేనిలో తక్కువ తినాలో దానిలో తక్కువగానూ తినమంటారు ఆమె .
నెయ్యి వాడడం వలన కొలెస్టరాల్ తగ్గుతుంది .
4. మీ ఆహారం లో కొబ్బరి ఎక్కవగా వాడండి .
అటుకుల పులిహార ( పోహా ) లో ఇడ్లీ , దోశల చట్నీ , అన్నం లో చట్నీ గా తినమని చెప్తారు
! కొబ్బరిలో కొలెస్టరాల్ అస్సలు ఉండదు . మీ నడుము సన్నబదడేలా చేస్తుంది కొబ్బరి
5. మీరు ఓట్స్ గానీ, ధాన్యాలు గానీ టిఫిన్ గా తినవద్దు ,అవి పేకేజ్డ్ ఆహారం .
అవి మనకు అవుసరం లేదు . వాటికి రుచీ పచీ ఉండదు , బోరు కొడుతూ ఉంటాయి ,
మనం మొదటి ఆహారం బోరు కొట్టకూడదు అంటారు రుజిత.
అల్పాహారం గా పోహా , ఉప్మా , ఇడ్లీ , దోశ , పరోటా తినమని ఆమె సలహా
బిస్కట్ యాడ్ లో కొరికిన ప్రతి ముక్కలోనూ పీచు ఉంది అంటారు .పీచుకోసం
ఓట్స్ తినక్కరలేదు . ఓట్స్ బదులు పోహా , ఉప్మా , ఇడ్లీ , దోశ ,
6. మీ నోట్లో పళ్ళు ఉన్నంత కాలం జ్యూసులు త్రాగకండి .
మీకు పళ్ళు ఉన్నది కూరలూ పళ్ళూ తినడానికే
7. చెరుకు రసం మిమ్మల్ని డీ టాక్సిఫై చేస్తుంది . అది ఫ్రెష్ జ్యూస్ రూపం లో తాగినా
చెరుకు ముక్కలు తిన్నా సరే !
8. pcos, thyroid - ఉన్నవారు శక్తి కారకాలూ , బరువు తగ్గేవీ అయిన వ్యాయామాలు
చెయ్యండి పేకేజీ ఆహారం వదిలిపెట్టండి
9. RICE - మామూలు తెల్లని అన్నం తినండి . బ్రౌన్ రైస్ తినవలసిన అవుసరం లేదు .
అది ఉడికేటపుడు మీ కుక్కర్ కీ , ఉడికాక మీ పొట్ట కీ శ్రమను కలిగిస్తుంది .
ఎందుకు ఆ శ్రమ ?
రైస్ యొక్క GI INDEX చాలా తక్కువ .
అది పప్పు , పులుసు , పెరుగు వంటి వాటితో కలిస్తే దాని GI index మరింత్ తగ్గుతుంది
వీటికి తోడు నెయ్యిని కూడా చేరిస్తే అది మరింత తగ్గుతుంది .
రైస్ లో మినరేల్స్ ఉన్నాయి . కాబట్టి మీరు రోజుకు మూడుసార్లు కూడా తినవచ్చు .
ఎంత తినాలి ?
ఆకలిగా ఉంటె ఎక్కువ తినండి . మీ పొట్ట ఏమి చెప్తుందో దాన్ని బట్టి చెయ్యండి
మీరు రైస్ , చపాతీ రెండూ తినవచ్చు , లేదా ఒక్క రైస్ మాత్రమె తినవచ్చు .
మూడుపూట్లా మీ ఇష్టం వచ్చినట్టు ఏమీ భయపడకుండా తినండి . మీ ఆకలిని బట్టి తినండి
మీరు తినే ఆహారం మిమ్మల్ని భయపెట్టకూడదు .
( నెయ్యి , రైస్ తినకూడదు అంటూ భయం వద్దు )
మీరు తినే ఆహారం మిమ్మల్ని మంచిగా ఫీల్ అయ్యేలా ఉండాలి
అయ్యబాబోయ్ ఎన్ని కేలరీలు తిన్నానో అని భయపడకండి , ఎంత పోషకాహారం తీసుకున్నానో అనేది చూడండి
10. పిజ్జా , పాస్తా , బ్రెడ్ , బిస్కట్ , కేకులు అస్సలు తినవద్దు
11. మిమ్మల్ని మీరు ప్రశ్నిచుకోండి
ఈ ఫుడ్ మా అమ్మమ్మ తినేదా ? మీ జవాబు ఎస్ అయితే భయం లేకుండా తినండి .
12. రుతువును బట్టి తినండి .
వర్షాకాలం లో పకోడీలు, జిలేబీలు లాంటివి తినండి . ఎందుకంటే ఆకలి రుతువును
బట్టి ఉంటుంది . ఒక్కొక్క సీజన లో వేపుళ్ళు తినాలి . తినండి
13. ఉదయాన్నే టీ మీ మొదటి ఆహారం గా తీసుకోకండి .
అలాగే బాగా ఆకలిగా ఉన్నప్పుడు కూడా టీ త్రాగకండి .
రోజులో రెండు మూడు సార్లు పంచదార వేసుకుని టీ త్రాగండి
గ్రీన్ టీ త్రాగకండి . ఎల్లో టీ , గులాబీ టీ , నీలం టీ ఏమీ వద్దు .
14. మీ సాంప్రదాయ ఆహారం తీసుకోండి
నిలవచేసిన పేకేజీ ఫుడ్ / డ్రింక్స్ ఏమీ వద్దు
15. వ్యాయామం చెయ్యండి . వాకింగ్ చెయ్యండి . అరగడానికీ , ఆరోగ్యంగా ఉండడానికీ.