మోతీ చూర్ లడ్డు
కావలిసిన పదార్థాలు
1.సెనగ పిండి 1. కప్పు
2. పంచదార 2 కప్పులు
3. ఇలాచీ పొడి కొద్దిగా
4 నీళ్లు తగినన్ని
5. ఆయిల్ తగినంత
6. నెయ్యి కొద్దిగా
7. జీడిపప్పు పలుకులు 12
8. కిస్మిస్ 12
7. జీడిపప్పు పలుకులు 12
8. కిస్మిస్ 12
తయారీ విధానం
ముందుగా సెనగ పిండిని ఒక బౌల్ లోకి తీసుకుని ,
తగినన్ని నీళ్లు పోసుకుంటూ
బజ్జీల పిండి మాదిరిగా గట్టిగా కలుపుకోవాలి.
తగినన్ని నీళ్లు పోసుకుంటూ
బజ్జీల పిండి మాదిరిగా గట్టిగా కలుపుకోవాలి.
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి ,
పంచదార , తగినన్ని నీళ్లు పోసి ,
ఏలకుల పొడిని వేసి ,
బాగా కలుపుతూ ,
తీగ పాకం వచ్చేలా చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి , వేడెక్కాక ,
తగినంత ఆయిల్ వేసి ,
బూందీ ఛట్రం తీసుకుని , బాణలి పైన పెట్టి ,
ముందుగా మనం తయారుచేసి పెట్టుకున్న సెనగపిండి ని ,
కొద్దికొద్దిగా వేసుకుంటూ బూందీ తయారు చేసుకోవాలి.
ఇలా తయారైన బూందీని ,
మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ,
పంచదార పాకం లో వేసి ,
బాగా కలిపి ,
చిన్న సైజు ఉండలుగా చుట్టుకుని ,
పైన జీడిపప్పు , కిస్మిస్ లతో గార్నిష్ చేసుకుంటే ,
మోతీ చూర్ లడ్డు రెడీ అవుతుంది.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi
విజ్ఞప్తి :
మొబైల్ లో చదివే వారు " విషయ సూచిక " కోసము అడుగున ఉన్న
" వెబ్ వ్యూ " పైన క్లిక్ చేస్తే మిగతా పోస్టింగ్స్ వివరాలు లభిస్తాయి.