అష్టాదశ(18) పురాణములు
శ్లో:మద్వయం,భద్వయం చైవ,
బ్రత్రయం,వచతుష్టయం/
అ,నా,ప,లిం,గ,కూ,స్కాని-
పురాణాని పృథక్ పృథక్//
'మ'ద్వయం:1.మత్స్య పురాణం
2.మార్కండేయ పురాణం
'భ'ద్వయం: 1.భవిష్య పురాణం
2.భాగవతము
'బ్ర'త్రయం: 1.బ్రహ్మ పురాణం
2.బ్రహ్మాండ పురాణం
3.బ్రహ్మవైవర్త పురాణం
'వ'చతుష్టయం:1.వామన పురాణం
2.వాయు పురాణం/
శివ పురాణం
3. విష్ణు పురాణం
4.వరాహ పురాణం
'అ' :అగ్ని పురాణం
'నా' :నారద పురాణం
'ప' :పద్మ పురాణం
'లిం' :లింగపురాణం
'గ' :గరుడ పురాణం
'కూ' :కూర్మ పురాణం
'స్కా' :స్కాంద పురాణం