ప్రసన్న హనుమాన్ ,
వీర అంజనేయుడు,
వింశతి భుజహా,
పంచవక్తృత,
అష్టాదశ భుజహా,
సువర్చలాపతి ,
చతుర్భుజహ,
కజిత శ్రీమాన్ ద్వాత్రిమ్స భుజమండలహా ,
వానరాకారహ
నవావతార నామములు ఎవరైతే పఠిస్తారో వారికి హనుమ రక్ష ఉంటుంది అని శాస్త్ర విదితం..
సేకరణ : శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రవచనం నుండి...🙏🌷🙏