రోగాలను హరించే నామాలు కలిగిన శ్లోకం:
"సర్వవ్యాధి ప్రశమనీ సర్వమృత్యు నివారిణీ |
అగ్రగణ్యా చింత్యరూపా కలికల్మష నాశినీ ||"
ముఖ్యమైన నామాల అర్థాలు:
పై శ్లోకంలో ఉన్న ఈ మూడు నామాలు కోరుకున్న ఫలితాలకు నిదర్శనం:
సర్వవ్యాధి ప్రశమనీ :
సమస్తమైన శారీరక మరియు మానసిక వ్యాధులను నయం చేసే తల్లి.
సర్వమృత్యు నివారిణీ :
అకాల మృత్యువు (అపమృత్యువు) దరిచేరకుండా రక్షించేది.
కలికల్మష నాశినీ :
కలియుగ దోషాల వల్ల కలిగే బాధలను, పాపాలను హరించేది.
సేకరణ