ఈ ఎనిమిది నామాలతో పూజ చేస్తే ఈశ్వరుని అనుగ్రహం ఉంటుది అని పెద్దలు చెబుతున్నారు
భవాయ దేవాయ నమ:
శర్వాయ దేవాయ నమ:
ఈశానాయ దేవాయ నమ:
పశుపతయే దేవాయ నమ:
రుద్రాయ దేవాయ నమ:
ఉగ్రాయ దేవాయ నమ:
భీమాయ దేవాయ నమ:
మహతే దేవాయ నమ:
వీటి విశిష్టత:
ఈ ఎనిమిది నామాలు శివుని యొక్క అష్టమూర్తులను (ప్రకృతిలోని ఎనిమిది రూపాలను) సూచిస్తాయి:
- భవ: భూమి
- శర్వ: జలం
- ఈశాన: సూర్యుడు
- పశుపతి: యజమాని (ఆత్మ)
- రుద్ర: అగ్ని
- ఉగ్ర: వాయువు
- భీమ: ఆకాశం
- మహదేవ: చంద్రుడు
ఈ నామాలను ప్రతిరోజూ స్మరించడం వల్ల మానసిక ప్రశాంతత, శివుని అనుగ్రహం లభిస్తుందని నమ్మకం.
సేకరణ 🙏